Special happy Birthday Wishes in Telugu - పుట్టినరోజు శుభాకాంక్షలు(Telugu lo special birthday wishes)
పుట్టినరోజు సంవత్సరానికి ఒకసారి వచ్చే ఒక ప్రత్యేక సందర్భం మరియు మీరు ఎంత శ్రద్ధ వహిస్తున్నారో మీ ప్రియమైన వారికి చూపించడానికి అవి గొప్ప అవకాశం. మీ స్నేహితురాలు, సోదరుడు, భార్య, సోదరి, బావ, వదిన, కుమార్తె, తల్లి లేదా స్నేహితురాలు వారి పుట్టినరోజును జరుపుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. పుట్టినరోజు శుభాకాంక్షలను పంపడం ద్వారా అలా చేయడానికి అత్యంత ప్రజాదరణ పొందిన మార్గాలలో ఒకటి, మరియు ఈ బ్లాగ్‌లో, మేము మీకు తెలుగులో పుట్టినరోజు శుభాకాంక్షల కోసం కొన్ని ఆలోచనలను అందిస్తాము.
Birthdays are a special occasion that comes once a year, and they are a great opportunity . Whether it is your friend, brother, wife, sister, bava, vadina, daughter, mother, or girlfriend, there are various ways to celebrate their birthday. One of the most popular ways to do so is by sending birthday wishes, and in this blog, we will provide you with some ideas for birthday wishes in Telugu.
Special happy Birthday Wishes in Telugu - తెలుగులో ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు
- జన్మదిన శుభాకాంక్షలు
- శతమానం భవతి
- ఎంతో సంతోషంగా తిరిగి రావాలి
- దీర్గాయుష్మాన్ భావ
- కలకాలం సంతోషం గ వర్ధిల్లు
- నీ జీవితంలో కలకాలం నీ గెలుపు ని కోరుకుంటున్నఫుతురే
- నీ కోరిక నెరవేరాలని ఆశిస్తున్నా
happy birthday wishes for friend in Telugu:
Friendships are an essential part of our lives, and it is always great to have someone who understands you and supports you. Here are some birthday wishes in Telugu for your friend:
Bhaviṣyattulo enno sekharalanu adhirohinchalani… ilaṇṭi puṭṭinarojulu marienno jarupukovalani manasara korukuṇṭu neku puṭṭinaroju subhakaakṣhalu
నేను జీవితంలో సంపాదించిన వెలకట్టలేని ఆస్తులలో నువ్వు కూడా ఒకడివి నా నేస్తం. అటువంటి నీకు మనస్ఫూర్తిగా ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Nenu jevithamlo sampadinnchina velakaṭṭaleni asthulalo nuvvu kuḍa okaḍivi na nestham. Aṭuvaṇṭi neku manaspurthiga ilaṇṭi marenno puṭṭinarojulu jarupukoalani manasara korukuṇṭunnanu.
ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ కి పోటీ పెడితే అందులో సైతం బెస్ట్ ఫ్రెండ్ గా నిలిచే నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
Prapanchamlo unna besṭ friends ki poti peḍithe andulo saitaṁ besṭ friend ga niliche niku na hrudayapurvaka jenmadina subhakankṣhalu
స్నేహమంటే ఇచ్చిపుచ్చుకోవడాలు మాత్రమే కాదు.. ఒకరినొకరు బాగా అర్ధం చేసుకోవడం అని నీ స్నేహం వల్లే తెలుసుకోగలిగాను. అంత మంచి స్నేహాన్ని పంచిన నీకు జన్మదిన శుభాకాంక్షలు
Snehamaṇṭe icchipucchukovaḍalu matharame kadhu.. Okarinokaru baga ardhaṁ chesukovadam ani ni snehaṁ vallane thelusukogaliganu. Antha manchi snehanni panchina neku janmadina subhakankṣhaluహార్దిక జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా, నువ్వు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.
Hardhika jenmadhina subhakankṣhalu mithrama, nuvvu ilaṇṭi puṭṭinaroju veḍukalu marenno jarupukovaliani manasara korukuṇṭunnanu
Heart touching birthday wishes for brother in Telugu:
Peruki tammudive ayina na pedda kodukuvi nuve. Ituvanti puyyinarojulu nuvvu marinni jarupukovalani manasupurthiga korukuntunnanu
Thammudive kani inti badhyatalani chinnavayasulone thisukoni intini mundhundi naḍipinchavu. Ni guṇḍe dhairyananki mechcukonivaru leru. Iṇṭi badhyatani tisukuni kuṭumba peddaga marina niku puṭṭinaroju subhakankshalu thammuḍu.
Nuvvu naku modhatissri tinipinnchina icecream naku iṅka norurichala chestundiaṇṭe nammu. Naku nacchinsvii eṇṭo thelusukuni mari avi naku konicche ma annayyaki jenmadhina subhakankṣhalu
కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు నీకు నిండు నూరేళ్ళ ఆయుష్షు ఇవ్వాలని మనసారా ప్రార్ధిస్తూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
Koti kanthula chirunavvulatho bhagavantuḍu neku niṇḍu nurella ayuṣhu ivvalani manasara prardhisthu neku puṭṭinaroju subhakankshalu.
Heart touching birthday wishes for wife in Telugu (birthday wishes for wife in Telugu):
Wives are the pillars of any household, and they are the ones who keep the family together. Here are some Telugu birthday wishes for your wife:
nuvvu leni jevitham oo chekati lokam .... andhulo velugu nimpinandhuku ee prathyakamina rojuna neku dhnyavadhalu theluputhu puttinaroju subhakanshaluనా
Na jivithabhagasvamiki puṭṭinaroju subhakankshalu
నేను నిన్ను అనవసరంగా విసిగించినా సరే… నన్ను ఓపికగా భరించే నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
Nenu ninnu anavasaranga visiginchina sare… nannu opikaga bharinche neku puṭṭinaroju subhakankṣhalu.నాజీవితంలో ఆనందం నింపడానికి భగవంతుడు నిన్ను ఈ రోజే పంపించాడు.. అందుకే నాకు ఈ రోజు ప్రత్యేకమైనది.. నీవిలాగే నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో.. సుఖసంతోషాలతో వర్థిల్లాలని మనసారా ఆకాంక్షిస్తూ.. జన్మదిన శుభాకాంక్షలు
Najevithamlo anandham nimpaḍaniki bhagavantuḍu ninnu e roje pampinnchaḍu.. Andhuke naku e roju pratyekamainadi.. Nevu ilage niṇḍu nurellu ayuroyagamga.. Sukhasanthoṣalatho vardhilalani manasara akanshidthu.. Janmadina subhakankṣhalu.
happy birthday wishes for sister in Telugu (Sister Birthday Wishes Telugu):
Sisters are our best friends, and they are the ones who support us throughout our lives. Here are some Telugu birthday wishes for your sister:ఏదైనా పనిలో నా ముందుండి నడిపించినా.. కష్టాల్లో నా వెన్ను తట్టి ప్రోత్సహించినా అది నువ్వే అక్క. నువ్వు లేని జీవితం నేను ఊహించలేను. హ్యాపీ బర్త్డే అక్క
edhina panilo na mundhundi nadiipinchalini.. Kasalalo na vennu taṭṭi protsahinchinadhi nuvve akka. Nuvvu leni jevitam nenu uhinchukolenu. happy birthday akka
నేను జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే నన్ను ప్రోత్సహించిన వారిలో ముందున్నది నువ్వే అక్క. అంతటి గొప్ప వ్యక్తి అయిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అక్క
Nenu jevithamlo venakki tirigi chuskunte nannu protsahinnchina varilo mundunnadi nuvve akka. Atuvanti goppa vyakti ayina neku puttinaroju subhakanshalu akka
Manam chinnappudu chesina allari nenueppadaki marchipolenu. Mana balyam gurtuku vasthe andulo ekkuvaga uṇḍhedi ni gnapyakale celli. Atuvanti manchi gnapyakalu iccina neku puttinaroju subhakanshalu
happy birthday wishes for bava in telugu (birthday wishes for bava in telugu) :
పెళ్ళైన తరువాత కూడా నా కెరీర్‌ని కొనసాగించడంలో ప్రధాన పాత్ర పోషించి.. ఎల్లవేళలా నాకు మద్దతునిచ్చే నా బావకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
Pellaina taruvata kuda na cerior ni konasaginchdamlo pradhana pathra poṣinnchi.. Ellaveḷala naku maddatiche na bavaku puttinaroju subhakanshalu
పెళ్లి & పిల్లలే జీవితం కాదు! నువ్వనుకున్న లక్ష్యం చేరుకోవడానికి పెళ్లి అడ్డు కాకూడదు అని.. నాతో ఉన్నత విద్యని అభ్యసించేలా ప్రోత్సహించిన నా బావకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
Pelli & pillale jeevitham kadhu! Nuvvu Anukunna lakshyam cherukodanki pelli addu kakudhadu ani.. Natho unnata vidyani abhyasinchela prothsahinacina na bavaki hrrdhayapurvakha puttinaroju subhakanshalu
నా పుట్టినరోజు నాడు నీవు ఇచ్చిన బహుమతి ఎప్పటికీ నాకు ఫేవరెట్ గా నిలిచిపోతుంది. అలాంటి ఒక బహుమతే నీకు ఈ పుట్టినరోజు సందర్భంగా ఇస్తున్నాను బావ పుట్టినరోజు శుభాకాంక్షలు.
Na puttinaroju nadu nivu iccina bahumati eppaṭiki naku favourite ga nilichipoyindhi. Alanti oka bahumatho neku e puṭṭinaroju sandarbhanga istunnanu bava puttinaroju subhakanshalu.
కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు నీకు నిండు నూరేళ్ళ ఆయుష్షు ఇవ్వాలని మనసారా ప్రార్ధిస్తూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. బావ గారు….
Koti kanthula chirunavvulatho bhagavantudu neku nindu nurella ayushu ivvalani manasara prardisthu neku puṭṭinaroju subhakanshalu Bava garu…
Jevithamlo anukunnadi sadhisthu ellappudu munduku sagipoval ani korukuṇṭu neku puṭṭinaroju subhakanshalu Bava garu…
Birthday wishes for son in Telugu :
Cinnappuḍu neku nadaka nerpisthe ippuḍu naku nadakalo sahayapadtunnanduku anandha paḍuthu neku puttinaroju subhakaṅkshalu.
నీవు ఎప్పుడైనా అధైర్య పడితే మళ్ళీ తిరిగి ధైర్యం నింపడానికి ఎల్లప్పుడూ నేను సిద్దమే అని తెలియచేస్తూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు….కన్నా
Nevu eppuḍaina adhirya paḍithe malli tirigi dhairynam nimpaḍaniki ellappuḍu nenu siddame ani teliyachesthu neku puttinaroju subhakaṅkshalu..kanna
నువ్వు ఎల్లప్పుడూ హాయిగా నవ్వుతూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు…..కన్నా
Nuvvu ellappuḍd hayiga navvuthu sukha santhoshalatho uṇḍalani korukuṇṭu neku puttinaroju subhakaṅkshalu..kanna
నీవు తొలిసారిగా ‘అమ్మ’ అని పలికిన మాటలు నేను ఎప్పటికి మరువలేను కన్నా… నువ్వు ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో చేసుకోవాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను.
Nevu tolisariga ‘amma’ ani palikina maṭalu nenu eppaṭiki maruvalenu kanna… nuvvu ituvanti puṭṭinaroju veḍukalu marenno chesukovalani manasara ashirvadistunnanu.
నీ నవ్వు మన ఇంట్లో సంతోషాన్ని నింపింది… నీ అడుగులు మన ఇంటికి లక్ష్మిని తీసుకొచ్చాయి. ఇంతటి ఆనందాన్ని మాలో నింపిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు కన్నా
Nee navvu mana intlo santhoshani nimpindhi… ni aḍugulu mana intiki lakṣhmini thesukochindi. Inthati anandanni malo nimpina neku puttinaroju subhakankṣhalu kanna
Birthday Wishes for Mother in Telugu:
తల్లి ప్రేమ సాటిలేనిది, మరియు ఆమె మన కోసం చేసిన ప్రతిదానికీ మన ప్రేమ మరియు ప్రశంసలను చూపించడానికి ఆమె పుట్టినరోజు ఒక ప్రత్యేక సందర్భం. మీ తల్లికి కొన్ని తెలుగు పుట్టినరోజు శుభాకాంక్షలు ఇక్కడ ఉన్నాయి:
నేను చిన్నప్పుడు ఏదైనా గొడవ పెట్టుకుని వస్తే, నువ్వు నన్ను వెనకేసుకొచ్చిన ప్రతి సందర్భం నాకు గుర్తే. అంతటి ప్రేమని నాపై చూపిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ.
Nenu chinnappudu edhina goḍava pettukonii vasthe, nuvvu nannu venakesukoccina prathi sandarbham naku gurthe. Antaṭi premani napai chupina neku puttinaroju subhakankṣhalu amma.
తల్లి, నీ పుట్టిన రోజు నేను నీకు చేరువ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నీకు చాలా ప్రియమైనది మరియు నా జీవితంలో ఒక ప్రముఖ పాత్రను పాటించావు. మీ ఆశీస్సులు మరియు ప్రేమ నా ప్రాణం మరియు మనసు నీకు ఉండాలని కోరుకుంటున్నాను.
"Talli, nee puttina roju nenu neeku cheruva shubhakaankshalu teluputunnaanu. Neeku chaala priyamainadi mariyu naa jeevitamlo ok pramukh patranu paatinchaavu. Mee aashissulu mariyu prema naa pranam mariyu manasu neeku undaalani koorukuntunnaanu."
Birthday Wishes for father in Telugu:
జీవితంలో ధైర్యం అంటే ఏంటో నిన్ను చూసే నేర్చుకున్నా నాన్న. ధైర్యంగా బ్రతకడాన్ని పరిచయం చేసిన నాన్నా… మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
jevithamlo dharynam aṇṭe ento ninnu chusi nercukunna nana. Dhairyanga bratakaḍanni parachayam chesina nana… meku puṭṭinaroju subhakankṣhalu
ఎటువంటి సమస్య వచ్చినా సరే… ధీటుగా ఎదుర్కోవడం అలవాటు చేసుకున్నది నిన్ను చూసే నాన్న.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
ituvanti samasya vacchina sare… dhittuga edurukovadam alavaṭu chesukunnadi ninnu cusi nana.. puṭṭinaroju subhakankṣhalu.
నిజాయితీగా బ్రతకడమంటే ఏంటో మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. అలాంటి నిజాయితీ నాకు నేర్పిన నాన్న మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
Nijayathiga bratakadamante ento mimmalni chusthe telustundi. Alanti nijayathi naku nerpina nana meku puttinaroju subhakankṣhalu.
తండ్రిగా మీరు చూపిన బాట మాకు పూల బాట. నాన్నా.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
thandriga meru chupina baṭa maku pula baṭa. Nana.. Meku puṭṭinaroju subhakankṣhalu.
Conclusion:
Birthdays are a special occasion for everyone, and it is essential to make our loved ones feel special on their day. These Telugu birthday wishes can help you express your love and appreciation for your friends, family, and significant other in a language that is close to your heart. So go ahead and use these wishes to make your loved ones feel special and loved on their special day.
.jpg)
.jpg)
.jpg)
