Marriage day wishes in Telugu || ❤️ Marriage greetings in Telugu
You are at the right place if you are looking for marriage day wishes in Telugu,marriage wishes in Telugu words,marriage anniversary wishes in Telugu text,marriage greetings in Telugu,Telugu language marriage wishes in Telugu,anniversary wishes for wife in Telugu
Marriage is a beautiful and cherished bond between two people, and on this special day, it is customary to convey your heartfelt wishes to the newlywed couple. If you are looking for the perfect way to express your congratulations in Telugu, there is no need to worry. Telugu is a beautiful language that is steeped in tradition and culture, and there are many wonderful phrases and sayings that you can use to convey your good wishes to the happy couple. So whether you are a native Telugu speaker or simply looking to add a personal touch to your wedding day greetings, you can trust that your message will be well-received and appreciated by all.

హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలు ...!!
అవధులు లేని ప్రేమానురాగాలతో..
మీ వైవాహిక జీవితం ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటూ...
వివాహదినోత్సవ శుభాకాంక్షలు
మీరు ఇలాంటి మరెన్నో రోజుల్ని జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...
ఆదర్శ ప్రాయంగా నిలవాలి
మీ జంట
నవ్వులే కురియాలి
మీ ఇంట
పెళ్ళి రోజు శుభాకాంక్షలు.
సంసారం అంటే కలిసి ఉండటమే కాదు,
కష్టాలే వచ్చినా,కన్నీళ్లు నదుల్లా ప్రవహిస్తాయి
ఒకరినొకరు అర్థం చేసుకుని
కడవరకు తోడు వీడకుండా ఉండటం.
హ్యాపీ మ్యారేజ్ డే...
ఆలూమగల అనురాగానికి ప్రతిబింబాలు మీరు.. ఆదర్శ మూర్తులుగా, అన్యోన్యంగా వెలుగొందాలి మీరు..
హ్యాపీ మ్యారేజ్ డే...
మరో వసంతం నిండిన మీ దాంపత్యం
సుఖసంతోషాలతో సాగాలి అనునిత్యం.
వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలతో.
హ్యాపీ మ్యారేజ్ డే...
ఎన్నో అంతరంగాలు
మరెన్నో భావావేశాలు
కలగలిపిన అనురాగాలు
కావాలి మీ సొంతాలు...
హ్యాపీ మ్యారేజ్ లైఫ్
జీవితంలో అతి ముఖ్యమైన రోజు ఈ పెళ్లిరోజు, జీవితం ఒక కొత్త మలుపు తిరిగిన రోజు. మనసు నిండా మధురమైన ఊహలు, వాటికి ఒక రూపం వచ్చిన రోజు. అయినా మనసు భారమై, తన వాళ్లను విడిచి వెళ్లే రోజు. ఒక కొత్త ప్రపంచంలోకి అడుగులు వేస్తున్న రోజు. నిన్నకు రేపుకు మధ్య తేడా తెలుస్తున్న రోజు. గతించిన రోజులు కాదు గడుస్తున్న రోజులే, ఒక కొత్త జీవితం అనిపించే రోజు. కొత్త ఇల్లు, కొత్త మనుషులు, కొత్త అలవాట్లు, కొత్త బంధాలు అనుబంధాలు, అంతా కొత్తే అనిపించే రోజు.
పెళ్లిరోజు శుభాకాంక్షలు
ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను
ఎప్పుడూ తగ్గించుకో వద్దు.
ఈ అనందం జీవితాతం ఉండాలి..
మీ ఇద్దరికీ మీ వివాహ రోజున
ఇవే మా శుభాకాంక్షలు....
ఈ ప్రత్యేక రోజున గతం యొక్క అమితమైన జ్ఞాపకాలు ...
మరియు 'వర్తమానం యొక్క నవ్వు...
రేపటి సువాసన అవ్వండి.
పెళ్లిరోజు శుభాకాంక్షలు ...!!
కనువిందైనా మీ జంట అన్యోన్యంగా నలుగురికి ఆదర్శ ప్రాయంగా వెలుగొండాలని ఆశిస్తూ. హృదయపూర్వక
పెళ్లిరోజు శుభాకాంక్షలు ...!!
ఎన్నేళ్ళు గడచినా చెదరని మీ బంధం ఇలాగె నిలవాలి కలకాలం......
వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు
మీ దంపతులకు
హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు
మీరు ఇలాంటి వేడుకలు
మరెన్నో జరుపుకోవాలని
నలుగురికి మీ జంట
ఆదర్శప్రాయంగా నిలవాలని
ఆ భగవంతుని కోరుతూ...!!!
Happy Wedding Anniversary!!!
మరో వసంతం నిండిన
మీ దాంపత్యం...
సుఖసంతోషాలతో సాగాలి
అనునిత్యం...
Happy Wedding Anniversary!!!
కలిమి లేములతో...
కలసిన మనసులతో....
కలివిడిగా మసలుకో...
కలకాలం సుఖసంతోషాలు పంచుకో...
హృదయపూర్వక
వివాహదినోత్సవ
శుభాకాంక్షలు
మీరు ఇలాంటి మరెన్నో రోజుల్ని
జరుపుకోవాలని
మరొక వసంతలోకి అడుగు పెడుతున్న
మీ దంపతులకు హృదయ పూర్వక
పెళ్ళి రోజు శుభాకాంక్షలు!!